Tv424x7
National

ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా..?

భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ఒక్కొకసారి ఓట్లు వేసి ఎన్నుకున్న నేతలపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేవారు నచ్చకుంటే ఆ విషయాన్ని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ ప్రవేశపెట్టింది. ఇక EVMలో గుర్తుతో పాటు నోటాను కూడా ఏర్పాటు చేసింది. ఈ బటన్ ఒత్తడం ద్వారా సదరు ఓటు ఎవరికి పడదు. కానీ ఓటర్ ఓటు హక్కుగా నోటాను వినియోగించుకున్నట్లే అవుతుంది.

Related posts

స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్‌, మస్క్‌.. కానీ!

TV4-24X7 News

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు?

TV4-24X7 News

అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

TV4-24X7 News

Leave a Comment