అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు అందులో గాయపడిన 20 మంది బాధితులను తన వాహనాలతో పాటు ఆటోల్లో ఆసుపత్రికి తరలించిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు తనయుడు అమిలినేని యశ్వంత్ చౌదరి. తిరిగి ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు..
