Tv424x7
Andhrapradesh

పుట్టాసుధాకర్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి 20 కుటుంబాలు టీడీపీ లోకి చేరిక

కడప/మైదుకూరు :దువ్వూరు మండల అన్నపుశాస్త్రి పల్లె నందు వైకాపా కి చెందిన మాజీ ఉపసర్పంచ్ ముద్దిరెడ్డి పెద్ద కొండ రెడ్డి, సందు వెంకట సుబ్బయ్య మాజీ డీలర్, గంగయ్య, కోస వెంకట సుబ్బయ్య, పుత్త పెంచల రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి మరియు వారి అనుచర వర్గం దాధాపు 20 కుటుంబాలు మైదుకూరు నియోజకవర్గ NDA కూటమి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ లోకి చేరినారు.__ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు రమణారెడ్డి, జనసేన ఇంచార్జి మల్హోత్రా, పుట్టా ప్రభాకర్, మోహన్‌రెడ్డి, ప్రతాప్‌నాయుడు, లక్ష్మీరెడ్డి, రాంబాబు, బుక్కాయపల్లె సుబ్బారెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు._

Related posts

ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి

TV4-24X7 News

నిండా నిండిన జూరాల ప్రాజెక్టు.. 12 గేట్లు ఎత్తివేత..!!

TV4-24X7 News

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు

TV4-24X7 News

Leave a Comment