Tv424x7
National

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో బుధవారం ఆ విద్యాసంస్థలన్నీ మూసివేశారు. ఈ జాబితాలో ఢిల్లీ మయూర్ విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, DAV పబ్లిక్ స్కూల్, సంస్కృతి స్కూల్, అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబు స్క్వాడ్ చేరుకున్నాయి. మరో వైపు ఆ బెదిరింపు మెయిల్స్ ఎవరు పంపారో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts

ప్రతి నెలా రూ.9,250.. ఇలా పొందొచ్చు

TV4-24X7 News

దేశ వ్యాప్తంగా 1009 కరోనా యాక్టివ్ కేసులు.. కరోనాతో ఏడుగురి మృతి..

TV4-24X7 News

వామ్మో.. మళ్లీ ఎంటరైన కొత్త కరోనా.. ఆ దేశాల్లో మరీ దారుణంగా..!!!

TV4-24X7 News

Leave a Comment