Tv424x7
Telangana

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

హైదరాబాద్‌ :-తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తు న్నారు. రాష్ట్రంలో 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడనున్నారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో 3,986 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

Related posts

విష్ణుమూర్తి మృతి!

TV4-24X7 News

రేవంత్‌కు బీఆర్ఎస్ సాయం – ప్రజాసమస్యలు వెనక్కి !

TV4-24X7 News

తెలంగాణ దివాలా తీసిందంటున్న కాంగ్రెస్‌కు ఆర్‌బిఐ నివేదిక చెంపపెట్టు లాంటిది.!!

TV4-24X7 News

Leave a Comment