Tv424x7
National

ప్రతి నెలా రూ.9,250.. ఇలా పొందొచ్చు

ప్రతి నెలా రూ.9,250.. ఇలా పొందొచ్చుప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి, ఐదేళ్ల పాటు దానిపై నెలవారీ ఆదాయం వస్తుంది. ఈ స్కీమ్‌లో ఒక్కొక్కరికి గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.9 లక్షలు. ఇద్దరు కలిసి పోస్టాఫీసులో జాయింట్ ఖాతా ద్వారా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా రూ.15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి నెలకు రూ.9,250 ఆదాయం పొందొచ్చు.

Related posts

మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి గిన్నిస్ రికార్డు.. ఎందుకంటే?

TV4-24X7 News

టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి

TV4-24X7 News

గూగుల్ సెర్చ్ టాప్‌లో పవన్ కల్యాణ్

TV4-24X7 News

Leave a Comment