Tv424x7
AndhrapradeshTelangana

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

నేటితో ఎన్నికల ప్రచారానికి తెరనేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు.

Related posts

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణలకు

TV4-24X7 News

కదులుతున్న రైలులో నుండి దూకి ఇద్దరికీ గాయాలు

TV4-24X7 News

ఆక్వా ఫై వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం…? ఇదేనా..?

TV4-24X7 News

Leave a Comment