మోడల్స్కూ ల్స్ లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ క్లాస్ లో వచ్చిన జీపీఏ ఆధారంగా ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం www.tsmodelschools.com అనే వెబ్ సైట్ ను సంప్రదించొచ్చు.

previous post
next post