విశాఖపట్నం 35 వ వార్డులో వంశీకృష్ణ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 200కు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ వార్డులోని 88 పోలింగ్ కేంద్రంలో 920 ఓట్లు పోలైతే వంశీకృష్ణకు 757 ఓట్లు రాగా, వాసుపల్లి గణేష్ కుమార్ 113 మాత్రమే వచ్చాయి. ఒక్క ఈ పోలింగ్ కేంద్రంలోనే 650 ఓట్లకు పైగా మెజార్టీ లభించింది. ఇక్కడి నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన ఉరుకిటి విల్లూరి భాస్కర రావు సహాపలువురు నాయకులు ఎన్నికలకు ముందు తెదేపా, లో కి చేరారు. దీంతో ఈ ఒక్క వార్డులోనే వంశీకృష్ణకు రికార్డు స్థాయిలో 7000 వేలకు పైగా మెజార్టీ లభించింది.కనీసం వైస్ జగన్ మోహన్ బి ఫామ్ ఇచ్చిన బూత్ కి 100 ఓటు లు కూడా తెచుకోలేని వైసీపీ లోకల్ నాయకత్వం.

previous post
next post