ఏపీ : ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. వాలంటీర్లకు నెలకు రూ. 10 వేల జీతం ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ రాజీనామా చేసినవారికి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు.

previous post
next post