ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మరియు నగర పోలీస్ కమీషనర్ ఆదేశాలు మేరకు హార్బర్ పోలీస్ స్టేషన్ పరి గంజాయి నిర్మూలన మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించుట నిషేధం ధ్యేయంగా పలుప్రాంతాలలో తనికి నిర్వహించడం అయినది. అందులో భాగంగా చావులమదుం, కాన్వెంట్ జంక్షన్, పోర్ట్ రైల్వేట్రాక్ మొదలగు పరిసర ప్రాంతా తనిఖీలు చేపట్టడం జరిగింది. గంజాయి వలన కలిగే దుష్ప్రయోజనాలను మరియు శరీర రుగ్మతలను గురించి సదరు ప్రాంతా ఉన్నవారికి తెలియజేయడమైనది. ఎవరైనా గంజాయి సేవిస్తూ కానీ, రవాణా చేస్తూ గాని పట్టుబడితే కఠిన కఠిన చర్యలు తప హెచ్చరించారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలుకు దూరంగా వుండాలని సత్ప్రవర్తనతో మెలగాలని తెలియజేసినారు. అండా భాగంగా పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. గంజాయి నిర్మూలనకై ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సందర్భంగా కోరినారు. ఇక నుండి ప్రతి రోజు గంజాయి నిర్మూలన, మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించుట నిషేధం యె కార్యక్రమంలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హార్బర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ – ఎ. దాశరధి మరియు సిబ్బంది రాజు, నాగేశ్వరరావు పాల్గున్నారు.

previous post