ఏపీ :-గత ప్రభుత్వం ఉండగా ఐకెపి ద్వారా రైతులు ధాన్యం అమ్ముకున్నారు ఆ ధాన్యం డబ్బులు రెండు నెలల నుంచి రైతుల అకౌంట్లో జమ కాలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరలా పంట మొదలుపెట్టి టైం వచ్చింది పెట్టుబడి పెట్టడానికి కూడా రైతులు దగ్గర డబ్బు లేదు దయచేసి కొత్త ప్రభుత్వం వెంటనే రైతుల డబ్బులు జమ చేయవలసినదిగా కోరుచున్నారు ఆన్నదాతలు ఎవరిని అడగాలో తెలియక అర్థం కాక మౌనంగా ఉండిపోయారు దీని గురించి అధికారులు వెంటనే స్పందించాలని రైతులు వేడుకొంటున్నారు..
