Tv424x7
Andhrapradesh

రాజధాని పనులు ప్రారంభం.. మహిళా రైతుల పాదయాత్ర

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. దాంతో మహిళా రైతులు పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరు శిబిరం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు మహిళా రైతులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా అనేక బాధలు పడ్డామని, గతంలో పాదయాత్ర అంటే చాలు పోలీసులు అడ్డుకునే వారి గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి ఊపిరి పీల్చుకుందన్నారు.

Related posts

షర్మిలకు ఈసీ నోటీసులు..

TV4-24X7 News

సహృదయసాహితి అలరించిన కవిసమ్మేళనం

TV4-24X7 News

రాష్ట్రంలో మరో సంచలన సర్వే విడుదల… వైసిపి-34, టిడిపి – జనసేన 141

TV4-24X7 News

Leave a Comment