Tv424x7
AndhrapradeshTelangana

చిన్ననాటి స్నేహితులు..ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!

ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి డీజీపీ శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూగుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీపాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు.HCUలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్కేడర్కు వెళ్లారు. వీరిద్దరూ ఒకే సమయంలో రెండురాష్ట్రాలకు డీజీపీ లుగా ఎంపిక కావడంతో వారి మిత్రులఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Related posts

విచారణకు హాజరు కాలేను: నటి హేమ

TV4-24X7 News

16నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు

TV4-24X7 News

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..

TV4-24X7 News

Leave a Comment