విశాఖపట్నం తుహిన్ సిన్హా, డీసీపీ -2 వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ని బుధవారం సందర్శించి పోలీస్ స్టేషన్ అంతా చూసి సిబ్బందితో మాట్లాడి వారి యొక్క విధులను తెలుసుకొని మరియు వారికి ఏ విధముగా ఎఫిషియెంట్గా పోలీసులు చేయగలరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మరియు స్టాఫ్ యొక్క వెల్ఫేర్ గురించి కనుక్కొని మరియు వన్ టౌన్ ఏరియా అంతా తిరిగి ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి అక్కడ ఉన్న లోటుపాట్లని తెలుసుకున్నారు. మరియు రౌడీషీటర్లను ప్రతి ఆదివారము కౌన్సిలింగ్ చేస్తూ ఎవరు ఎవరు ఏం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి తెలియాలి అని మరియు రౌడీ షీటర్ లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొన్న కఠినమైన చర్యలు వారిపై తీసుకుంటామని తెలిపినారు. స్కూల్ మరియు కాలేజీ పిల్లలపై ఈవ్ టీజింగ్ ను కంప్లీట్ గా అరికడతామని మరియు గంజాయి వాడుట మరియు అమూటగాని రవాణా చేయుట గాని మొత్తముగా అరికడతామని మరియు గంజాయి ముద్దాయిలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.
