నోబెల్ అవార్డు గ్రహీత ప్రొ. మైఖేల్ క్రెమెర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిసరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సీఎంవో అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో స్వచ్ఛ జలం సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్రెమెర్ విలువైన సలహాలు ఇచ్చారని అధికారులు చెప్పారు.

previous post