విశాఖపట్నం స్థానిక 14 వ వార్డ్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా బిలాల కాలనీ లో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మరియు మలేరియా డిపార్ట్మెంట్ సంగీత,సూపర్వైజర్ కార్తీక్, మేస్ట్రీ లు ప్రసాద్, గోపి, రాజు, సచివాలయం సిబ్బంది మరియు మలేరియా విభాగం వారు పాల్గొన్నారు.
