విశాఖపట్నం అల్ ఇందాద్ సేవా ట్రస్ట్ అ ధ్వర్యంలో ఆర్కే బీచ్ లో శాంతి యాత్ర నిర్వహించారు. యం ఏ రజాక్ అడ్వకేట్ ట్రస్ట్ అడ్వైజర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు గీతం యూనివర్సిటీ విజ్ఞాన్ విశాఖ వ్యాలి విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ బీచ్ వాకర్స్ సే నోటు డ్రగ్స్ సేఎస్ టు లైఫ్ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ, డోంట్ రన్ విత్ డ్రగ్స్ లైవ్ ఫ్రీ లైవ్ డ్రగ్ ఫ్రీ అంటూ ప్లకార్డ్ పట్టుకొని ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ ఆర్కే బీచ్ నుండి వైఎంసి వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కె లక్ష్మణమూర్తి ఏసిపి విశాఖ ఈస్ట్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతుందని చెప్పారు ఎవరైనా గంజాయి ఇతర మాదగ ద్రవ్యాలు రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేస్తూ తమ శాఖ విస్తృతంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తుందని అన్నారు డ్రగ్స్ వినియోగానికి అందరూ. దూరంగా ఉండాలని మత్తు మాదకద్రవ్యాలు వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ వినియోగం వద్దంటూ వాటి పరిణామాలను ప్రజలకు తెలియచేస్తూ అల్ ఇందాద్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం అందులో మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ వారికి కృతజ్ఞతలు చేస్తూ మంచి కార్యక్రమం నిర్వహించి యూత్ లో ఎవర్నెస్ తీసుకురావడం కోసం ఇలాంటి కార్యక్రమము ఆర్గనైజేషన్ చేసినందుకు వారికి అభినందనీయమని అన్నారు డ్రగ్స్ మాదగ ద్రవ్యాలు చాలా ప్రమాదకరమైనవని ఆరోగ్యపరంగా మానసికంగా సొసైటీకి వాళ్ళ క్యారియర్ ఫ్యామిలీకి చాలా భారంగా తయారవుతుంది. నష్టం కలిగిస్తుంది కాబట్టి దీని తాలుకు ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు ఎవరైనా వాళ్ళ స్టూడెంట్ గాని కొలిక్స్ గాని ఇలాంటి ప్రమాదంలో పడితే ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు గాని పోలీసులకు తెలియచేస్తే వాళ్లను డి ఏడిక్షన్ క్యాంప్ లో పెట్టి బయటకు తీసుకువచ్చే మార్గాలు ఉంటాయన్నారు అనంతరం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఖాదర్ బాబా మాట్లాడుతూ ప్రపంచంలో మన దేశం యూత్ ఎక్కువగా ఉన్న దేశం వాళ్ళ ఎనర్జీని తెలివితేటలను మన దేశానికి ఉపయోగపడాలని అన్నారు యువతలో ఎవర్నెస్ తీసుకురావటం కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించడానికి మాకు సహాయ సహకారాలు అందించిన గౌరవ అధ్యక్షులు హాజీ మీర్ అబ్బాస్ హుస్సేన్ మా ట్రస్టు తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకార అందించిన సీనియర్ అడ్వకేట్ రజాక్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సెక్రటరీ షాంషుద్దీన్, ఎన్ ఎస్ ఎస్ టీం నవాబ్ హనీఫ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అహ్మద్ షరీఫ్ మహమ్మదీయ మస్జిద్ యూత్ ప్రెసిడెంట్ ఖాదర్ బాబా, ఎండి అలీ, అన్వర్, అమీర్, మొహమ్మద్ హుస్సేన్, నాగుర్, రియాజ్ జిలానీ తార యూత్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ బుజ్జి జహీర్ మదీనా ఎంవిపి యూత్ ప్రెసిడెంట్ మదిన, రెహమాన్ పాల్గొనడం జరిగింది.
previous post
next post

