విశాఖపట్నం అరుణాచలం తిరుమన్నాలై గిరి ప్రదక్షణ భక్తులకు దారిలో శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు అన్నదానం నిర్వహించారు. ప్రతి ఏటా వివేకానంద సంస్థ వారు సంస్థ ఆశ్రమ వాసులతో, సంస్థ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలు నిర్వహిస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఈ మహా నారాయణ సేవలను కూడా నిర్వహిస్తుంటారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించినవారు వివేకానంద సంస్థ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్, చల్మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ మట్టపల్లి. హనుమంతరావు, యువ నాయకులు ద్రోణంరాజు. శ్రీ వాత్సవ కు సంస్థ అధ్యక్షులు అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సంస్థ సభ్యులు సి హెచ్ . మసేన్,పి . ఈశ్వరరావు,ఎస్ . శ్రీరామ్,డి . వీర్రాజు బి . సత్తిబాబు పాల్గొన్నారు.

next post