విశాఖపట్నం 21 వ వార్డు వర్క్స్ అందరికీ కూడా విజయవాడ వెళ్లిన తుఫాన్ ప్రాంతంలో పనిచేసిన వాళ్లందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది కావున 21 వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అమరేంద్ర శానిట ఇన్స్పెక్టర్ గోవింద్ సూపర్వైజర్స్ రఫీ సత్యనారాయణ శ్రీను కార్తీక్ సురేష్ మేస్త్రి మురళి జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
