Tv424x7
Andhrapradesh

టీడీపీ అధ్యక్షుడు అమరేంద్ర చేతుల మీదగా జీవీఎంసీ వర్క్స్ కి బట్టలు అందజేత

విశాఖపట్నం 21 వ వార్డు వర్క్స్ అందరికీ కూడా విజయవాడ వెళ్లిన తుఫాన్ ప్రాంతంలో పనిచేసిన వాళ్లందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది కావున 21 వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అమరేంద్ర శానిట ఇన్స్పెక్టర్ గోవింద్ సూపర్వైజర్స్ రఫీ సత్యనారాయణ శ్రీను కార్తీక్ సురేష్ మేస్త్రి మురళి జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో ఖాళీ బూడిదైన గుర్తు తెలియని వ్యక్తి

TV4-24X7 News

ప్రశాంతంగా ఉండండి… అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండండి:- సి.ఐ నరేంద్ర రెడ్డి

TV4-24X7 News

జగన్ కు హాని కలిగేలా ప్రవర్తించను: విజయసాయి

TV4-24X7 News

Leave a Comment