అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదంఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది. నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం వీటిని వినియోగించనున్నారు. మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం తెలిపింది.

previous post