Tv424x7
Andhrapradesh

నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.ఇద్దరు పిల్లలకు మించి ఉన్న పోటీ చేయచ్చు !

The AP government will introduce 3 bills in the assembly today: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం..ఇవాళ ఉదయం 10 గంటలకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర శాసనమండలి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..అనంతరం ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నారాయణ. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఈ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానుంది ఏపీ సర్కార్‌..

Related posts

నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

TV4-24X7 News

జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

TV4-24X7 News

వెనుక కూర్చున్నా హెల్మెట్ తప్పనిసరి ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు

TV4-24X7 News

Leave a Comment