విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి పౌర్ణమి మహోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని వార్డు స్థానిక వార్డ్ కార్పొరేటర్ భాస్కరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు అమ్మవారి ఆశీస్సులు భక్తుల అందరికి కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

previous post