Tv424x7
Andhrapradesh

ఆర్య వైశ్య స్టేట్ డైరెక్టర్ కొల్లూరు రూపను సత్కరించిన కందుల

విశాఖపట్నం ఆర్య వైశ్య స్టేట్ డైరెక్టర్ గా నియమితులైన కొల్లూరు రూపకుదక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు సత్కారించారు.శుక్రవారం ఉదయం అల్లుపురం, నెరేళ్ల కోనేరు వద్ద గల ఆయన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూఆర్య వైశ్య స్టేట్ డైరెక్టర్ గా కొల్లూరు రూప నియమితులవ్వడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. పదిమంది మంచి కోరే ఉన్నత విలువల గల వ్యక్తినిఆర్య వైశ్య స్టేట్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించడం శుభపరిణామం అని అన్నారు.ఆమె హయాంలో ఆర్య వైశ్యులలకు అంతా మంచే జరగాలని అభిలాషించారు.ఆర్య వైశ్యులలో గల అర్హులందరికీ న్యాయం జరగాలని కొరారు.ఈ కార్యక్రమంలో నర నాగేశ్వరావు,తంగుడు వర, లక్ష్మి, అడ్వొకేట్ నారాయణ్ రెడ్డి,కందుల రాజశేఖర్, ఎం.శాలివాహన (బీజేపీ),కె. రమేష్,.వై. శ్రీను,వై.జగదీష్,ఆదిబాబు,కుమారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

చేయని తప్పుకు చంద్రబాబు మూడు దశాబ్దాల నుంచి నిందను మోస్తున్నారు: వర్ల రామయ్య

TV4-24X7 News

షర్మిలను గెలిపించండి: విజయమ్మ

TV4-24X7 News

జగన్‌కు ఉన్న ఆ బేస్‌పైనా దెబ్బకొడుతున్న పవన్!

TV4-24X7 News

Leave a Comment