Tv424x7
Andhrapradesh

సీతoరాజు సుధాకర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి భాస్కర్ రావు మరియు బొత్స రాము కార్యకర్తలు

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జి వరకు సీతoరాజు సుధాకర్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశీస్సులతో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్గా నియమించినందుకు విశాఖ దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు 35 వ వార్డు ప్రెసిడెంట్ బొత్స రాము మరియు 35 వ వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు సాదరంగా సీతo రాజు సుధాకర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది కార్యక్రమంలో 35 వ వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎస్సై నరసింహారావు…

TV4-24X7 News

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

TV4-24X7 News

ఆంధ్రతీరం వైపు దూసుకువస్తున్న “మొంథా” తుఫాను..

TV4-24X7 News

Leave a Comment