విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాకేతపురం వద్ద ఒక షాప్ లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ నిర్వహించగా, మద్యం అమ్ముతున్న షాప్ ను గుర్తించి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, 25 మద్యం సీసాలును స్వాధీనం చేసుకొవడమైనది. డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎయిర్పోర్ట్ పోలీసులను అభినందించారు.

previous post
next post