విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విశాఖ నగర ప్రజల భద్రత దృష్ట్యా మరియు గంజాయి రవాణా అరికట్టడానికి నగరంలో పలు చోట్ల వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులను నమోదు చేయడమైనది.

next post