సీఎం చంద్రబాబు వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.* *ఆ సందర్శనగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారని తెలిపారు.
జనవరి నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాల్ పనులు మొదలుపెట్టాలని సూచించారు.
దానికి సంబంధించి ఎక్స్ట్ కం రాక్‌ఫిల్లింగ్ పనులు కూడా చేస్తేంగుటకు చర్యలు తీసుకోవాలనని తెలిపారు.ప్రస్తుత పనులను వేగం చేయాలని అధికారులను ఆదేశించారు.