Tv424x7
National

రియల్‌మి నుంచి వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్‌.. ఫీచర్లు ఇవే..

Realme 14x 5G డిసెంబర్ 18న మార్కెట్లోకి వస్తోంది. ఇది బ్లాక్, గోల్డ్, రెడ్ కలర్ ఆప్షన్స్‌లో రానుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానెల్‌లో Realme ‘డైమండ్-కట్ డిజైన్’, IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్ LED ఫ్లాష్ స్ట్రిప్‌తో పాటు నిలువుగా మూడు సెన్సార్‌లను కలిగి ఉంది. మొబైల్ 6GB RAM+128GB, 8GB RAM +128GB, 8GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.

Related posts

ఈ రోజే అక్షయ తృతీయ.. శుభ సమయం ఎప్పుడంటే..?

TV4-24X7 News

బీర్ కొంటూ తండ్రికి దొరికిపోయాడు

TV4-24X7 News

మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారా?

TV4-24X7 News

Leave a Comment