Tv424x7
National

బీర్ కొంటూ తండ్రికి దొరికిపోయాడు

యుక్త వయసు వచ్చాక చాలా మంది యువకులు సరదాగా బీర్, సిగరెట్‌లకు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా బీర్ తాగుతుంటారు. ఇదే కోవలో ఓ యువకుడు లిక్కర్ షాపులో బీర్ కొంటుండగా, అతడిని తండ్రి పట్టుకున్నాడు. చెప్పుతో పలుమార్లు కొడుకును తండ్రి కొట్టాడు. అయితే ఆ బీర్లు తనకు కాదని, తన ఫ్రెండ్స్‌కు అని బుకాయించాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Related posts

“మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం”.. భారత్‌ను హెచ్చరించిన పాక్ సైనిక ప్రతినిధి

TV4-24X7 News

గాజా శాంతి సదస్సు: ప్రధాని మోదీ హాజరు కాలేదు

TV4-24X7 News

సైబర్‌ నేరాలు పెరుగుతున్న వేళ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

TV4-24X7 News

Leave a Comment