విజయవాడలో మరోసారి లైలా కాలేజ్ వాకర్స్ గురువారం నిరసన చేపట్టారు. సీపీ దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో పది రోజులు గడువు ఇవ్వమని ఆ తర్వాత నడుచుకోవచ్చని వాకర్లకు సీపీ హామీ ఇచ్చారు. 20 రోజులు దాటిన ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంతో వాకర్స్ తిరిగి నిరసనకు దిగారు.25 సం.లుగా లయోలా కాలేజ్ వాకర్స్ పేరుతో కాలేజీలో నగరవాసులు వాకింగ్ చేస్తున్నారు. కోవిడ్ సాకుతో వాకర్ను కాలేజీలోకి రాకుండా ఆంక్షలు విధించారు. గత నెల పదో తేదీన కళాశాల ప్రధాన గేటుని నెట్టుకుని లోపలికి వాకర్స్ వెళ్లారు.

previous post