Tv424x7
National

ఎస్బిఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావు

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్బిఐ డిప్యూటీ ఎండీగా ఉన్న ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థ ప్రస్తుత ఛైర్మన్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. రామ మోహన్ రావు ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తే ఎస్బిఐ చరిత్రలో ఒకేసారి 2 కీలక పదవులను తెలుగువారు అధిష్ఠించినట్లు అవుతుంది.

Related posts

నేపాల్‌ ఆర్మీ ముందుకు జెన్‌జీ డిమాండ్లు.

TV4-24X7 News

ఏసియాకప్‌కు 34 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం

TV4-24X7 News

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

TV4-24X7 News

Leave a Comment