Tv424x7
Andhrapradesh

అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ

విశాఖపట్నం 39వ వార్డ్ దక్షిణ నియోజకవర్గ కోటి వీధి 39వ వార్డులో అమ్మానాన్న చారిటబుల్.‌ ట్రస్ట్ చైర్మన్ పిళ్ళ వెంకటరత్నం నాయకత్వంలో చలితో సతమతమవుతున్న. రగ్గులు పంపిణీ చేయుటము చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే వృద్ధులకి రగ్గులు 500 పంపిణీ ఇవ్వటంలో నాకు చాలా ఆనందం కొనియాడారు. అలాగే మెడికల్ క్యా ంపులు పెట్టడం అన్నదాన కార్యక్రమం చేయటము పేదవాళ్లకు మా ట్రస్టు ద్వారా సహాయ చేయడం. మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయుచున్నాను. అలాగే ముఖ్య అతిథి జీ డి బాబు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సర్కిల్. ఇన్స్పెక్టర్ .ఆఫ్. పోలీస్. లా అండ్ ఆర్డర్ . వారు మాట్లాడుతు .ఈ యొక్క అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ .పిళ్ల వెంకటరత్నం అలాగే బూరాడ వెంకటరమణ అడ్మిన్ గా వారు ఉండటం ఈ యొక్క కార్యక్రమాన్ని. నన్ను పిలవటము . నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వృద్ధులకి . రగ్గులు పంచటం మంచి విషయం చలితో. సతమత అవుతున్న వృద్దులు వాళ్లకి . 500 రగ్గులు ఇవ్వటంలో నాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి చక్కటి అవకాశం రావడం నా అదృష్టముగా భావిస్తున్నాను అలాగే బూరాడ సత్యనారాయణ 8 వ. వర్ధంతి. జ్ఞాపకార్థంతో అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు పిలిచినా నేను వస్తానని కొనియాడారు బూరాడ వెంకటరమణ అమ్మానాన్న చారిటబుల్ అడ్మిన్ గా ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లో మెంబర్ గా మాట్లాడుతూ మా తండ్రి గారైన జ్ఞాపకార్థం 8 వ వర్ధంతి. రగ్గులు సుమారు 500 రగ్గులు ఇవ్వడం.వృద్ధునికి ఇవ్వటం చాలా సంతోషంగా ఉన్నాది అలాగే మెడికల్ క్యాంప్ పెట్టడం అన్నదాన కార్యక్రమం చేయటము ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.ఈ కార్యక్రమాలు పాల్గొన్నవారు సిహెచ్ లక్ష్మి నీలిమ సిపి రాజు న్యాయవాది పి రామకృష్ణ బూరాడ వెంకటప్రసాద్ బూరాడ శ్రీనివాస్ పాత్రుడు న్యాయవాది .ముదిలి రామకృష్ణ మరియు ముదిలి ఎర్రి యమ్మ . వెంకీ అమ్మ. గంగమ్మ ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

Related posts

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

TV4-24X7 News

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

TV4-24X7 News

నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ.

TV4-24X7 News

Leave a Comment