Tv424x7
National

పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ రేంజర్లు LOC సరిహద్దులోని భారత గ్రామాలపై ఫిరంగులు, కాల్పులతో రెచ్చిపోతున్నాయి. పాక్ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మరణించారు.

Related posts

అమెరికా జర్నలిస్టుకు 16 ఏళ్ల జైలు

TV4-24X7 News

రేవ్ పార్టీ 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి

TV4-24X7 News

ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది మృతి

TV4-24X7 News

Leave a Comment