Tv424x7
Telangana

ఆసుపత్రి వద్దకు రావద్దు.. కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యకర్తలకు, అభిమానులకు సందేశం పంపారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్.. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేశారు..కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు..

Related posts

మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు!!

TV4-24X7 News

బతుకమ్మ, నవరాత్రి వేడుకల కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి!!

TV4-24X7 News

కాళేశ్వరం రిపోర్టు చిత్తు కాగితమేనా ?

TV4-24X7 News

Leave a Comment