Tv424x7
Andhrapradesh

పులివెందుల డిపో నందు డయల్ యువర్ డిఎం కార్యక్రమము

పులివెందుల డిపో నందు డయల్ యువర్ డిఎం కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు పులివెందుల డిపో మేనేజర్ రామకృష్ణ తెలిపారు. గురువారం (14/12/23) ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ నెంబర్ 9959225780 కు చేయాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వాట్సాప్ ద్వారా ఈ నెంబర్ కు తమ సమస్యలను మెసేజ్ రూపంలో తెలపవలెనని అన్నారు.

Related posts

నేడు కాళేశ్వరంకు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

TV4-24X7 News

హైదరాబాద్‌, ప్రొద్దుటూరులో ఐటీ సోదాలు

TV4-24X7 News

పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతలు ఇళ్లలో పెట్రోల్ బాంబులు

TV4-24X7 News

Leave a Comment