Tv424x7
AndhrapradeshPoliticalTelangana

వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్

*హైదరాబాద్‌* ‘వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్.. అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పా.. ఫైనల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది వ్యూహం.. ఏం మాయచేసి క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చారు అని అడగొద్దు.. ఏపీ సీఎంకు నాకు పరిచయం లేదు.. ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాము.. అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్‌లే.. నేను ఏమీ చూపించానో అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.. సెన్సార్ సర్టిఫికెట్‌తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది.. వ్యూహం సినిమా ఒక పొలిటికల్ డ్రామా.. వైఎస్సార్ చనిపోయిన దగ్గరి నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుంది. *-రామ్‌గోపాల్‌ వర్మ.*

Related posts

రహదారులపై దుకాణాలను తొలగిస్తున్న వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు

TV4-24X7 News

ఉపాధి కూలీల కనీస వేతనం.. 2024-25లో కంటే అదనంగా రూ.7 పెంచిన కేంద్రం.. ఏప్రిల్ 1నుంచి అమలు

TV4-24X7 News

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

TV4-24X7 News

Leave a Comment