Tv424x7
Andhrapradesh

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటర్ల తుది జాబితా ఇదే!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వీకర్జన్ మంగళవారం విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీ లు 2,073,67 పురుషులు 1,91,590, ఇతరులు 25 మంది ఉన్నారు. సెగ్మెంట్ పరిధిలోని 139 లోకేషన్లలో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది.

Related posts

ఏపీ DSC పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం..కొత్త పరీక్ష తేదీలు ఇవే

TV4-24X7 News

మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా ? పెంచేవాడు కావాలా?: చంద్రబాబు

TV4-24X7 News

భారతదేశంలో నిజమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న SDPI పార్టీ

TV4-24X7 News

Leave a Comment