*..కోతుల దాడిలో కంప్యూటర్ సామాగ్రి, ఫర్నీచర్ ధ్వంసం..సిబ్బంది అలసత్వం కారణంగానే సచివాలయంలోకి కోతులు దూరయంటున్న స్థానికులు..నిన్న సాయంత్రం కార్యాలయం పై గది తలుపు వేయకుండా వెళ్లిన సిబ్బంది..తలుపు తెరిచి ఉండటంతో లోపలికి దూరి కంప్యూటర్ సామాగ్రి, ఫర్నీచర్ ధ్వంసం చేసిన కోతులు..సిబ్బంది తీరు పై స్థానికుల మండిపాటు..
previous post