Tv424x7
Andhrapradesh

అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండల MRO కార్యాలయం నందు ధర్నా చేస్తున్నటువంటి అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ మరియు మండల నాయకులు

Related posts

మహిళపై అత్యాచారం..ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన దువ్వూరు పోలీసులు

TV4-24X7 News

యూజీడి వర్క్స్ ను ప్రారంభించిన కందుల నాగరాజు

TV4-24X7 News

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో భారీగా మిగిలిన సీట్లు

TV4-24X7 News

Leave a Comment