Tv424x7
Telangana

హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం!

జోగులాంబ గద్వాల జిల్లా

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం, విజయ్ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా ఉండవల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే ఆయన తన స్నేహితుడి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.అభిమానులు ఆయన సురక్షితంగా ఉన్నారనే వార్తతో ఊపిరిపీల్చుకున్నారు. 💫

Related posts

జోహో మెసెజింగ్ యాప్‌పై స్వదేశీ కుట్రలు కూడా!

TV4-24X7 News

బతుకమ్మ పండుగ చీరతో ఉరి వేసుకొని యువకుడు మృతి.. భార్యే కారణమా?

TV4-24X7 News

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రమోషన్‌..

TV4-24X7 News

Leave a Comment