Tv424x7
Andhrapradesh

అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగం దారుణం :- వరదరాజుల రెడ్డి

కడపజిల్లా..ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల సమ్మె పై ప్రభుత్వం స్పందన లేదు.అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగం చేయడం దారుణం.ఆడవారిపై కనీస కనికరం లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాయ మాటలకు కార్మికులు పడిపోయారు.టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలకు సంపూర్ణ న్యాయం చేస్తాం.లక్షల కోట్ల అప్పు లో అంగన్వాడీ లకు ఇచ్చేది ఎంత…

Related posts

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

TV4-24X7 News

ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

TV4-24X7 News

సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

TV4-24X7 News

Leave a Comment