Tv424x7
AndhrapradeshCinima News

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూభూషణ్

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూభూషణ్ అవార్డు.తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. భారత ప్రభుత్వo అత్యున్నతమైన రెండవ అవార్డు అయిన పద్మ విభూషణ్ అవార్డును చిరంజీవికి ప్రకటించడం విశేషం. తెలుగు సినీ చరిత్రలో అద్భుతమైన నటుడుగా పేరుపొందిన చిరంజీవికి అవార్డు రావడం పట్ల ఆయన అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతుంది..ఈ అవార్డు మీది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డు అభిమానులదేనని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తన 45 ఏళ్ళ సినీ ప్రస్థానంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అవార్డు ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

TV4-24X7 News

ఇదేం రాక్షసత్వం… మా వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?: జగన్!!

TV4-24X7 News

కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. ..డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ లలో బయట బడిన వైనం

TV4-24X7 News

Leave a Comment