Tv424x7
Andhrapradesh

రైతుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ ముఖ్య సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి

మైలవరం జలాశయం పరిధి లో ఉన్న కోగటం ఎర్రగుడి పడు, పందిళ్ళ పల్లె, యర్రగుంట్ల, గ్రామాలలో ఉన్న రైతులు నాకు నిత్యం ఫోన్ చేసి తమ సమస్య ని చెపుతున్నారు సమస్య ఏమంటే వర్షాలు లేని కారణం గా ఆ గ్రామాల్లో కొర్ర ఎక్కువ గా పండిచడం జరిగింది…… సాగు నీరు లేక పంట ఎండి పోయే పరిస్థితి ఉంది.

మైలవరం జలాశయం నుండి నీళ్లు వదలాలని రైతులు విన్నవించడం జరిగింది.మరియు అదే మాదిరి గానే KC కెనాల్ ఆయకట్టు పరిధిలో నువ్వులు, కొర్ర, వేశారు.ఆరుతడి పంటల కోసం KC కెనాల్ కి నీళ్లు వదలాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.దీని పై కలెక్టర్ సానుకూలంగా స్పందించి రెండు రోజులలో సమస్యకు పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది.. రైతుకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా తాను అండగా ఉంటానని ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి చెప్పడం జరిగింది…..

Related posts

శ్రీ జగన్నాథ స్వామి వారి హుండీ లెక్కింపు

TV4-24X7 News

అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది ని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..

TV4-24X7 News

ఆంధ్ర ప్రదేశ్ అప్పులు అన్ని లక్షల కోట్లు తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment