Tv424x7
Andhrapradesh

రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం

నంద్యాలలో స్థానిక టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు తెలియజేశారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను సర్వం నాశనం చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగనే అని ఈ రాక్షస పాలనలో ప్రజలంతా విసుగు చెందారని ఇసుక మాఫియా , లిక్కర్ మాఫియా ఎన్నో మాఫియాలు , ఎన్నో దందాలు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్నారని త్వరలోనే వీళ్లకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని 45 రోజుల్లో వీళ్ళని ఇంటికి సాగనంపాలని తెలియజేశారు . ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గారిని నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి గారిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు..

TV4-24X7 News

ఘనంగా అమ్మవారి ప్రతిష్ట విగ్రహ దాత: మహేశ్వర్ రెడ్డి సుబ్బమ్మ దంపతులు

TV4-24X7 News

అమెరికాలో ట్రంప్ గెలుపు… జనగామలో ఆరడుగుల ట్రంప్ విగ్రహం వద్ద సెలబ్రేషన్స్

TV4-24X7 News

Leave a Comment