వైసీపీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ మృతి

హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూత
రాజశేఖర్ మృతితో వైసీపీ శ్రేణుల్లో విషాదం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ మృతి చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

రాజశేఖర్ మృతితో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో విషాదం నెలకొంది. ఆయన మృతికి పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *