భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,510 తగ్గి రూ.1,50,170కి చేరింది
హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,510 తగ్గి రూ.1,50,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.2,300 తగ్గి రూ.1,37,650గా నమోదైంది.
కేజీ వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,45,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
ధరలకు 3% జీఎస్టీ అదనం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *