జల జీవన్ మిషన్ – అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ఆయనకు కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జనసేన ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, రమేశ్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు.
మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: