ప్రొద్దుటూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సోమవారం ప్రొద్దుటూరులో జల్ జీవన్ కార్యక్రమానికి విచ్చేసిన. సందర్భంగా లాయర్ సీవీ సురేష్, జయలక్ష్మి నివాసంలో ఆయనకు విందు ఏర్పాటు చేశారు. 
ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జంగిటి వెంకటసుబ్బారెడ్డి,బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముప్పే వెంకట్ నాయుడు, మార్కెట్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ దాసరి భానుప్రకాష్ తదితరులు .
ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ వరుణ్,స్టేట్ జీఎస్ నాయుడు, పట్టణ అధ్యక్షుడు నరేంద్ర, భాస్కర్ రెడ్డి, కుమారి, రెడ్డిప్రసన్న, చిరంజీవి రెడ్డి, మోహన్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పీవీఎన్ మాధవ్‌ను కలిశారు 
Save or share this story as a newspaper-style Epaper Clip: